NHPC Apprentice Recruitment 2026 Apply Online | Latest Govt Jobs

NHPC Apprentice Recruitment 2026 – Apply Online | 10th, ITI, Diploma, Degree Jobs

Vacancy Details (ఖాలీల వివరాలు)

 Vacancy Details

వివిధ ప్రాజెక్ట్‌లలో ఖాళీలు ఉన్నాయి:

  • Electrician
  • Fitter
  • Plumber
  • Computer Operator
  • Civil / Electrical / Mechanical
  • HR / Finance / Nursing

👉 మొత్తం ఖాళీలు: 100+ (Approx)

Important Dates

Important Dates

  • అప్లికేషన్ ప్రారంభం: 15-04-2026
  • చివరి తేదీ: 06-05-2026
  • అప్లికేషన్ మోడ్: Online

Application Fee

Application Fee

  • General / OBC: No Fee
  • SC / ST / Female: No Fee

Eligibility Criteria (అర్హతలు)

Age Limit

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
  • రిజర్వేషన్ వారికి వయస్సులో సడలింపు ఉంటుంది

Educational Qualification

అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి:

  • 10th Pass
  • ITI (Electrician, Fitter, COPA etc.)
  • Diploma (Civil, Electrical, Mechanical etc.)
  • Degree / B.Tech / B.Sc Engineering
  • MBA / BBA / B.Com / Nursing / Pharmacy

Salary & Pay Scale Details

 Salary Details

  • Graduate Apprentice: ₹15,000/-
  • Diploma Apprentice: ₹13,500/-
  • ITI Apprentice: ₹12,000/-

Selection Process (ఎంపిక విధానం)

 Selection Process

  • ఎటువంటి పరీక్ష లేదు ❌
  • మెరిట్ ఆధారంగా సెలక్షన్ జరుగుతుంది ✅
  • 10th + ITI/Diploma/Degree మార్కులు ఆధారంగా ఎంపిక

How to Apply (దరఖాస్తు విధానం)

 How to Apply (Step by Step)

  1. ముందుగా NATS / NAPS లో రిజిస్టర్ అవ్వాలి
  2. తర్వాత NHPC అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి
  3. Careers సెక్షన్ ఓపెన్ చేయాలి
  4. Apprentice Recruitment పై క్లిక్ చేయాలి
  5. Apply Online క్లిక్ చేయాలి
  6. వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి

Direct Important Links

Frequently Asked Questions (FAQs)

1. NHPC Apprentice Recruitment 2026 కి ఎవరెవరు అప్లై చేయవచ్చు?

10th, ITI, Diploma, Degree అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

2. అప్లికేషన్ ఫీజు ఉందా?

లేదు, అన్ని అభ్యర్థులకు ఫీజు లేదు.

3. సెలక్షన్ ఎలా ఉంటుంది?

మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

4. జీతం ఎంత ఉంటుంది?

₹12,000 నుండి ₹15,000 వరకు ఉంటుంది.

Scroll to Top